హైకోర్టుకు వచ్చిన ప్రతిసారి పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కోరినా.. నిరాకరించారు: సుగాలి ప్రీతి తల్లి..
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు తమ కుమార్తె కేసు గురించి పదేపదే ప్రస్తావించిన పవన్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమను కలవడానికి కూడా….










