ఇంగ్లండ్‌పై మిచెల్ స్టార్క్ సునామీ: WTC చరిత్రలో 200 వికెట్లు పూర్తి చేసిన మూడో బౌలర్!
ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌లో తన అద్భుతమైన బౌలింగ్‌తో సంచలనం సృష్టించారు. పెర్త్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో స్టార్క్ మొత్తం 10 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 7, రెండో ఇన్నింగ్స్‌లో 3) పడగొట్టి….









