తీరు మారని టీమిండియా
మన తెలంగాణ/క్రీడా విభాగం: మహిళల క్రికెట్లో టీమిండియా నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నా ఇప్పటి వరకు ప్రపంచకప్ వంటి మెగా ట్రోఫీలను సొంతం చేసుకోలేక పోతోంది. తాజాగా సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్‌కప్‌లో భారత్ సెమీ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. ఆస్ట్రేలియాతో….










