ఈ కేసుల కోసం హైకోర్టు, సుప్రీంకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేసుకోవాలేమో?
వైసీపీ నేతల కోర్టు కేసుల పుణ్యమాని సామాన్యులకు కూడా ఈ కోర్టులు, కేసులు, వాయిదాలు, రిమాండ్, పోలీస్ కస్టడీ, బెయిల్, ముందస్తు బెయిల్ వంటి న్యాయపరమైన అంశాల పట్ల అవగాహన ఏర్పడింది. అలాగే జూనియర్ న్యాయవాదులుగా చేరినవారు కూడా కేసులు ఏవిదంగా….










