జైలర్ మూవీ ఫస్ట్ రివ్యూ.. సూపర్ స్టార్ అదరగొట్టేశాడు
సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సౌత్ ఇండియా సూపర్ స్టార్. ఇప్పటికీ ఆయన వరుసగా సినిమాలు తీస్తున్నారు. ఈ వయసులో ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు తీయడం అనేది మామూలు విషయం కాదు. కానీ……










