జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: అభ్యర్థుల్లో టెన్షన్.. ఎవరికీ ఓటర మద్దతు?
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కేవలం ఒక నియోజకవర్గ పోరు కాకుండా, తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్ఠాత్మక పోరాటంగా మారింది. ప్రతి పార్టీ తమ సంపూర్ణ బలాన్ని ప్రయోగిస్తుండగా, ఓటర్ల నాడిని అర్థం చేసుకోవడానికి సర్వే సంస్థలు ప్రయత్నిస్తున్నా….










