ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ కన్నుమూత..!
ప్రముఖ విమర్శకులు, కేంద్ర సాహిత్య అకాడమి అనువాద పురస్కార గ్రహీత ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు అమెరికాలో కనుమూసారు. వారి వయసు 78. గత కొంతకాలంగా వృద్దాప్య అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గొప్ప తెలుగు….









