బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు..!
వారం రోజుల క్రితం బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన గువ్వల బాలరాజు ఇవాళ బీజేపీలో చేరారు. హైదరాబాద్, నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ చీఫ్ రామచందర్ రావు కాషాయ కండువా కప్పి బాలరాజును పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయనకు పార్టీ….










