కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
రాష్ట్రాభివృద్ధికి కూటమి ఐక్యత అత్యంత కీలకమని జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జనసేన శాసనసభాపక్ష సమావేశం నిన్న విశాఖ బీచ్‌రోడ్డులోని వైఎంసీఏ సమావేశ మందిరంలో మూడు గంటలపాటు కొనసాగింది. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ….









