TSPSC ఎగ్జామ్ పేపర్‌లీక్ కేసులో మరో కొత్త ట్విస్ట్..
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో టౌన్ ప్లానింగ్ పేపర్‌లీక్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పనిచేసే ఉద్యోగి ప్రవీణ్‌కుమారే పేపర్‌లీక్‌కి కారణమని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో హనీట్రాప్ కీలకంగా మారింది. ఓ యువతి కోసమే….









