వైఎస్ వివేకానందరెడ్డి కేసులో మరో ట్విస్ట్..
సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ కొనసాగుతోంది, విచారణ సాగే కొద్ది సరికొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. దాంత ఈ కేసు క్రైమ్ థ్రిల్లర్‌ని తలపిస్తోంది.ప్రస్తుతం సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్….










