టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! మంత్రి నారాయణ కీలక ప్రకటన..!
గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లలో అనేక అవకతవకలకు పాల్పడిందని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆరోపించారు. వచ్చే జూన్ నెలాఖరు లోపు టిడ్కో ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల పరిస్థితి, లబ్దిదారులకు ఇళ్ల….










