వైసీపీ ‘డిజిటల్ బుక్’కు తొలి షాక్.. మాజీ మంత్రి రజనిపై ఫిర్యాదు..
వైసీపీ అధినేత జగన్ ఇటీవలే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘డిజిటల్ బుక్’ యాప్.. ఇప్పుడు ఆ పార్టీకే ఇబ్బందికరంగా మారింది. వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఫిర్యాదు చేసేందుకు తీసుకొచ్చిన ఈ వేదికపై, ఏకంగా ఆ పార్టీ మాజీ మంత్రి విడదల….









