‘ఓట్ చోరీ’ వెబ్ సైట్ ఆవిష్కరించిన రాహుల్ గాంధీ..
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) లక్ష్యంగా తన విమర్శల దాడిని మరింత తీవ్రతరం చేశారు. డిజిటల్ ఓటర్ల జాబితాను విడుదల చేయాలన్న తన డిమాండ్‌కు ప్రజల మద్దతు కూడగట్టేందుకు ‘ఓట్ చోరీ’ పేరుతో నేడు….










