Latest Posts

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు..?

ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) కీలక నిర్ణయం తీసుకుంది. తమ కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే పూర్తి అధికారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు అప్పగిస్తూ గురువారం నాడు….

రాహుల్ గాంధీ ఆరోపణలు.. ప్రమాణం చేసి ఫిర్యాదు చేయాలన్న ఈసీ..

లోక్‌సభ ఎన్నికల్లో ‘ఓట్ల దొంగతనం’ జరిగిందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీవ్రంగా స్పందించింది. రాహుల్ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, ఆయన తన ఆరోపణలపై….

AP

యువత వారానికి ఒక్కసారైనా చేనేత వస్త్రాలు ధరించాలి: పవన్ కల్యాణ్.

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేత కార్మికులకు శుభవార్త చెప్పింది. చేనేత రంగానికి అండగా నిలుస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఇందులో భాగంగా చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు….

హైదరాబాద్ లో భారీ వర్షాలు..! హిమాయత్ సాగర్ గేటు ఎత్తివేత..

గురువారం సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. గంట వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో రోడ్లన్నీ నదులను తలపించాయి. ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు నీట మునిగి, నగరంలో….

లైంగిక స‌మ్మ‌తి వయసు 18 ఏళ్లే… తగ్గించే ప్రసక్తే లేదు: కేంద్రం స్పష్టీకరణ..

లైంగిక కార్యకలాపాలకు చట్టపరమైన అంగీకార వయసును 18 ఏళ్ల నుంచి తగ్గించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పింది. కౌమార దశలో ఉండే ప్రేమ వ్యవహారాలను కారణంగా చూపి, ఈ వయసును తగ్గించాలన్న వాదనలను తీవ్రంగా వ్యతిరేకించింది. మైనర్ల….

అగ్రరాజ్యాల మధ్య కీలక పరిణామం.. త్వరలో పుతిన్, ట్రంప్ భేటీ..!

అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా దేశాధినేత డొనాల్డ్ ట్రంప్ మధ్య వచ్చే వారంలోనే శిఖరాగ్ర సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అత్యున్నత స్థాయి భేటీకి యూఏఈ వేదికగా నిలిచే సూచనలున్నాయని స్వయంగా….

బెంగళూరులో అల్‌ఖైదా సానుభూతిపరురాలి అరెస్టు.. విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు..!

బెంగళూరులో ఇటీవల అరెస్టయిన అల్‌ఖైదా మద్దతురాలు శమా పర్వీన్ (30) విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) అధికారులు ఆమెను విచారించారు. ఈ సందర్భంగా ఆమె వెల్లడించిన విషయాలు….

కేసీఆర్ పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌస్‌ను చర్లపల్లి కేంద్ర కారాగారంతో పోల్చారు. కేసీఆర్‌ను జైలుకు పంపుతారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు రేవంత్‌రెడ్డి….

ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌బరస్ట్..! రెప్పపాటులో కొట్టుకెళ్లిపోయిన ఊరు..

ఉత్తరాఖండ్ రాష్టంలో గత కొన్ని రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా ఉత్తరకాశీ జిల్లాలోని థరాలీ గ్రామంలో మంగళవారం భారీ క్లౌడ్‌బరస్ట్ సంభవించింది. ఈ సంఘటన గంగోత్రీ ధామ్ సమీపంలో జరిగింది. దీని వల్ల కొండలపై నుంచి వరద నీరు అతి….

మెట్రో తో జేబీఎస్ రూపురేఖలు మారబోతున్నాయా..!

హైదరాబాద్ నగరం రోజురోజుకూ వేగంగా మారుతోంది. ఒకవైపు స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుండగా, ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా ట్రాన్సిట్ వ్యవస్థను కూడా ఆధునికీకరిస్తోంది. ఇలాంటి అభివృద్ధిలో ప్రముఖంగా నిలిచిన ప్రాజెక్ట్‌ జూబిలీ బస్ స్టేషన్ ట్రాన్సిట్ హబ్. ప్రత్యేకించి సికిందరాబాద్….