సుప్రీంకోర్టులో తెలంగాణకు భారీ విజయం: ₹15,000 కోట్ల విలువైన సాహెబ్‌నగర్ భూములు అటవీశాఖవే!
హైదరాబాద్ శివార్లలోని వనస్థలిపురం, సాహెబ్‌నగర్ వద్ద ఉన్న 102 ఎకరాల అత్యంత ఖరీదైన భూమిపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. సుమారు ₹15,000 కోట్ల విలువైన ఈ భూమి పూర్తిగా తెలంగాణ అటవీశాఖకే చెందుతుందని స్పష్టం చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం పాత వివాదానికి….










