ఇండియా – బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ రసవత్తరం
ఇండియా – బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ రసవత్తరంగా మారుతోంది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ అయ్యింది. ఇండియా ముందు 145 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈజీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టీమ్….










