సంక్రాంతికి ‘ఆంధ్రా గోవా’ బీచ్ ఫెస్టివల్: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్.యానాం బీచ్‌లో మూడు రోజుల భారీ వేడుకకు ముందస్తు ఏర్పాట్లు
సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని, ‘ఆంధ్రా గోవా’గా పిలవబడే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సూరసాన యానాం బీచ్‌లో భారీ స్థాయిలో బీచ్ ఫెస్టివల్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండుగకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ, ముందస్తుగానే మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు….










