అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరం.. ఫామ్‌హౌస్ నుంచే బీఆర్ఎస్కు దిశానిర్దేశం!
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ నివేదిక అసెంబ్లీని కుదిపేయనున్న తరుణంలో బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖర్ రావు ఈ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తున్న….










