ట్రోల్ ఆఫ్ ది డే : అడుక్కోవడంలో ‘లోకేష్’ పీహెచ్.డీ..
అదేదో సినిమాలో బాబు మోహన్ యాచించి బతుకుతాడు.. ఒక డిఫరెంట్ మేనరిజంతో అడుక్కుంటాడు.. అమ్మా, అక్కా, అన్నా, చెల్లీ… ఇలా దీర్ఘాలు తీసి పిలుస్తుంటాడు.. చూసేవారికి ఇది నవ్వు తెప్పిస్తుంది.. అప్పట్లో కామెడీ ఆరోగ్యకరంగా ఉండేది కాబట్టి… పాత్రలు రాసే దర్శకులు….










