రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు: “అధికారం శాశ్వతం కాదు.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు”
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను జైలులో పరామర్శించిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జైలు జీవితం తమకు కొత్త కాదని, తెలంగాణ ఉద్యమ కాలం నుంచే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామని ఆయన గుర్తుచేశారు. రాజకీయ….










