తెలంగాణ గవర్నర్ దగ్గర బిల్లుల పెండింగ్ అంశంపై సుప్రీం కోర్టులో వాడీవేడిగా వాదనలు..
తెలంగాణ గవర్నర్ దగ్గర బిల్లుల పెండింగ్ అంశంపై సుప్రీం కోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది. గవర్నర్‌కు నోటీసులు ఇవ్వొద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానాన్ని కోరారు. రాజ్యాంగ….










