నందిగామ ఫ్లైఓవర్ సిద్ధం: సంక్రాంతి తిరుగు ప్రయాణ ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాల నుండి విముక్తి!
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (NH-65) పై అత్యంత రద్దీగా ఉండే నందిగామ వై-జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్‌లను నివారించేందుకు అధికారులు తాత్కాలికంగా ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తెచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ విపరీతంగా పెరగడం, అండర్ పాస్….










