తెలంగాణలో గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ ని టీఎస్‌పీఎస్సీ ఫిక్స్
తెలంగాణలో గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ ని టీఎస్‌పీఎస్సీ ఫిక్స్ చేసింది. జూలై 1న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. పేపర్ 1 పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 వరకు, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి….










