ఆమెతో ఏడడుగులు వేయనున్న మంచు మనోజ్.
మంచు మనోజ్ టాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇటీవల మంచు మనోజ్ తన పర్సనల్ లైఫ్ తో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2015లో ప్రణతిని ప్రేమించి పెళ్లిచేసుకున్న మనోజ్ మనస్పర్థల కారణంగా 2019లో విడాకులు తీసుకున్నారు…..










