115 సెంటర్లు.. 50 రోజులు
మెగాస్టార్ చిరంజీవితో కలసి మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం, టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సంక్రాంతి బరిలో భారీ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు….










