మంత్రి కేటీఆర్ ను ప్రశ్నిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసిన ఎంపీ బండి సంజయ్…
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర రాజకీయల్లో మాటల యుద్ధంగా మారుతోంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మంత్రి కేటీఆర్ లీగల్ నోటీస్ పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు….










