విశాఖలో జీవీఎంసీ మేయర్ వ్యవహారం హీట్ రేపుతోంది..!
విశాఖలో జీవీఎంసీ మేయర్ వ్యవహారం హీట్ రేపుతోంది. ఇవాళ గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం అవిశ్వాసంపై ఓటింగ్ జరగనుంది. జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మ్యాజిగ్ ఫిగర్….









