జగన్ కు సీఎం రమేశ్ సవాల్..!
లిక్కర్ స్కామ్ వ్యవహారంపై అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి అన్ని విషయాలు తనకు తెలుసని, ఒకవేళ తాను ఆరోపణలు నిరూపిస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటారా?….










