అయోధ్యలో మరో కీలక ఘట్టం… జూన్ 5న రామ్‌దర్బార్ ప్రాణప్రతిష్ఠ..
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం తుది దశకు చేరుకుంది. జూన్ 5వ తేదీ నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ చారిత్రక ఘట్టానికి….









