పాక్ గూఢచర్యం కేసులో యూట్యూబర్ జస్బీర్ సింగ్ విచారణలో కీలక విషయాలు..!
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ జస్బీర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘జాన్‌మహల్ వీడియో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న జస్బీర్, పాకిస్థాన్‌కు కీలక సమాచారం చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై జూన్ 4న అరెస్టయ్యాడు. ఈ….










