అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక కుటుంబం మొత్తం బలి..
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన పది మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో వృత్తిరీత్యా లండన్‌లో స్థిరపడేందుకు వెళుతున్న ఒక వైద్యుల కుటుంబం కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. ఈ దుర్ఘటనతో….








