పాశమైలారం ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. 33కి చేరిన మృతుల సంఖ్య..!
తెలంగాణ చరిత్రలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ శివారులోని పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్ట్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. ప్రమాదంలో ఇప్పటివరకు 33 మంది మరణించారు. 47 మంది గల్లంతు అయ్యారు. 31 మృతదేహాలను….









