ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ..!
ఆంధ్రా రాజకీయాల్లో త్వరలోనే మరో సంచలనం నమోదయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే.. ఏపీ పాలిటిక్స్‌లో లిక్కర్ స్కామ్ సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కావు. ఇప్పుడిదే లిక్కర్ స్కామ్ కేసులో.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు….










