అదానీ పవర్ లిమిటెడ్ నుండి విద్యుత్తు కొనడానికి బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ (BPDB) చేసుకున్న ఒప్పందం
అదానీ పవర్ లిమిటెడ్ నుండి విద్యుత్తు కొనడానికి బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ (BPDB) చేసుకున్న ఒప్పందంపై ఆ దేశంలో తీవ్ర నిరసనలు వస్తున్నాయి. అదానీపై హిండెన్ బర్గ్ నివేదికల తర్వాత ఆ ఒప్పందంపై మరిన్ని ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. బాంగ్లాదేశ్….










