ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ స్కామ్లో ఇప్పటికే అరబిందో ఫార్మా డైరెక్టర్, ట్రైడెంట్ కెన్ఫర్ ప్రమోటర్ అయిన శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈకేసులో రూ.100 కోట్లు శరత్ చంద్రారెడ్డి ఇతరులకు ఇచ్చినట్లు ఈడీ….










