ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ మూడో ఛార్జ్షీట్లో కీలక విషయాలు
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ మూడో ఛార్జ్షీట్లో కీలక విషయాలు వెల్లడించింది. అరుణ్ పిళ్లై, కవితకు సంబంధించిన కీలక అంశాలను ఛార్జ్షీట్లో పేర్కొంది. దాదాపు రూ.100 కోట్ల ముడుపులు హవాలా ద్వారానే జరిగాయని ఈడీ తెలిపింది. మనీ లాండరింగ్, హవాలా వ్యవహారాల్లో….










