దేవుడికి ఇవి తరచూ నైవేద్యంగా పెడితే ధన, ధాన్యానికి లోటు ఉండదట..!
ఇది ఎండుద్రాక్ష, సన్నగా తరిగిన బాదం, కొన్ని కొబ్బరిముక్కలు, జీడిపప్పులు, పిస్తాపప్పులు, సువాసన కోసం ఏలకులు, కొన్ని కుంకుమపూవు మరియు చివరగా తులసిని ఖీర్‌లో వేసి దేవతలకు నైవేద్యంగా పెడతారు. కేసరీ బాత్ చాలా రుచికరమైన , హృదయానికి ఆహ్లాదకరమైన….










