సడన్ గా ఓటీటీలో ప్రత్యక్షమైన ఆదిపురుష్.
ప్రభాస్ కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కింది ఆదిపురుష్. దర్శకుడు ఓం రౌత్ రామాయణగాథగా తెరకెక్కించారు. ప్రభాస్ రాఘవుడు పాత్ర చేయగా జానకిగా కృతి సనన్ నటించింది. ఆదిపురుష్ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. మూవీ అనేక విమర్శలు ఎదుర్కొంది. ఆధునిక రామాయణం….










