జక్కన్న – మహేష్.. మరో బాలీవుడ్ స్టార్
గత కొద్ది కాలంగా టాలీవుడ్లో నటించేందుకు బాలీవుడ్ తారలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుటీకే రీసెంట్గా ఆలియా భట్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ అనుపమ ఖేర్ సహా పలువురు తారలు నటించగా.. ప్రస్తుతం బాబీ డియోల్ హరిహర వీరమల్లులో….










