భారత్లో ఏటా 20 వేల కోట్ల రూపాయల విలువైన సినిమా వ్యాపారం జ
2023: భారత్లో ఏటా 20 వేల కోట్ల రూపాయల విలువైన సినిమా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఈ పరిశ్రమ మీద వేలాది మంది ఆధారపడి జీవిస్తున్నారు. పరోక్షంగా లక్షల మంది బతుకుతున్నారు. ప్రభుత్వానికి పన్నుల రూపంలో వందల కోట్ల ఆదాయం సమకూరుతోంది…..










