కేసీఆర్ దెబ్బకి ఉలిక్కి పడిన కేంద్రం..
మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మరోసారి వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అభివృద్ధి పథంలో నడుస్తోందని తెలిపారు. తెలంగాణ రాక ముందు మనల్ని అవహేళన చేశారని, ఇండియాలో తెలంగాణ ఎక్కడుందో ఇప్పుడు చెప్పొచ్చని….










