చాట్ జీపీటీ ద్వారా ఫేక్ న్యూస్… ప్రపంచంలోనే మొదటి అరెస్ట్
ఈ మధ్య కాలంలో ఏఐ ఆధారిత చాట్ జీపీటీపై జరుగుతున్నంతగా చర్చ ప్రపంచంలో మరే అంశంపై జరగకపోవచ్చు. చాట్ జీపీటీ ప్రపంచ టెక్నాలజీ రంగానే మార్చేసిందని, ఇదొక అద్భుతమైన ఆవిష్కరణ అని కొందరు వాదిస్తూ ఉంటే దీని వల్ల ప్రజలు ఉపాధి,ఉద్యోగాలు కోల్పోతారని,….










