‘మీటర్’ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల విడుదలైన రొమాంటిక్ థ్రిల్లర్ ‘వినరో భాగ్యము విష్ణు కథ’ తో మంచి హిట్ సాధించాడు. తాజాగా ఇప్పుడు, నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వంలో తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి….










