నల్గొండలో ఉల్లి లారీ బోల్తా: సాయం చేయకుండా ఉల్లి సంచులతో జనాలు పరార్!
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి పరిధిలో ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న ఒక లారీ బోల్తా పడింది. ఈ ఘటనతో ఆ లారీలోని ఉల్లి సంచులు రోడ్డుపై పడ్డాయి. ప్రమాదాన్ని చూసి అక్కడికి చేరుకున్న వాహనదారులు, స్థానికులు లారీ డ్రైవర్‌కు సాయం చేయాల్సింది పోయి,….










