కాంగోలో ఘోర విమాన ప్రమాదం: గనుల శాఖ మంత్రి క్షేమం
కాంగోలోని కోల్వేజీ విమానాశ్రయంలో ఈరోజు (నవంబర్ 18, 2025) ఉదయం భయానక విమాన ప్రమాదం సంభవించింది. ఆ దేశ గనుల శాఖ మంత్రి ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ సమయంలో అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి రన్‌వేకి అవతలికి దూసుకెళ్లింది. ప్రాథమిక సమాచారం ప్రకారం,….










