జైళ్లలో అంగన్‌వాడీ కేంద్రాలు: ఏపీ అసెంబ్లీలో హోం మంత్రి అనిత కీలక ప్రకటన!
మహిళా ఖైదీల పిల్లల కోసం ప్రత్యేక చర్యలు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టిన ‘జైళ్లు, సంస్కరణల సవరణ బిల్లు’కు సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, మహిళా ఖైదీలతో పాటు జైలులో ఉండే వారి….










