జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు త్వరలో తెరపడనుంది. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ(సోమవారం) ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఈసారి నవంబర్ 11న నిర్వహించనున్నారు…..










