హైకోర్టు వద్ద బీసీ సంఘాల ఆందోళన.. రేపు రాష్ట్ర బంద్కు ఆర్. కృష్ణయ్య పిలుపు..?
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టు వద్ద బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. హైకోర్టు గేట్ 4 దగ్గర బీసీ సంఘాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పలువురు….










