చివరి టోర్నీ…. క్రిస్టియానో రొనాల్డో కల
ఫుట్‌బాల్ సాకర్ సమరానికి సమయం అసన్నమైంది. ఖాతార్ వేదికగా ఆదివారం (నవంబర్ 20) ఫిఫా వరల్డ్‌కప్-2022 ప్రారంభం కానుంది. ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ మధ్య మొదటి మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. అయితే ఈ ప్రపంచకప్‌లోనైనా ఫుట్‌బాల్ స్టార్, పోర్చుగల్….










